దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని వినతి
మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిగచ్చిబౌలి డివిజన్ లో గల దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ను కోరుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు గచ్చిబౌలి డివిజన్ లోని పలు ప్రాంతాల్లో గల దేవాలయాల వద్ద భోనాలతో తమ మొక్కులు చెల్లించుకొనున్న నేపథ్యంలో అన్ని దేవాలయాల వద్ద గుంతలు పూడ్చివేసి, […]
Continue Reading