అధికార పార్టీ ఒత్తిళ్లకు తగ్గేది లేదు – కాట శ్రీనివాస్ గౌడ్

_ సస్పెన్షన్ ఆనంతరం తిరిగి బాధ్యతలు చేపట్టిన – సర్పంచ్ నీలమ్మ మనవార్తలు, గుమ్మడిదల: అధికార పార్టీ ఒత్తిళ్లకు తగ్గేది లేదని టాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ సర్పంచ్ నీలమ్మ పై అధికార పార్టీ నాయకులు నిధుల దుర్వినియోగం అభియోగం మోపి పదవి నుంచి తప్పించారు ఆరునెలల పాటు విచారణ జరిపిన అధికారులు తిరిగి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఈ […]

Continue Reading

విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చేరు నియోజకవర్గ ఇన్చార్జి బి.నారాయణ చారి

మనవార్తలు ,రామచంద్రపురం: విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చేరు నియోజకవర్గ ఇన్చార్జిగా బి.నారాయణ చారిని ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు అశోక్ చారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు .అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ స్థానిక నాయకుల మండల అధ్యక్షులు సంపూర్ణ మద్దతుతో నారాయణ చారిని నూతన నియోజకవర్గ ఇన్చార్జిగా ఎన్నుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు విశ్వకర్మల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం నారాయణచారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కొత్తగా […]

Continue Reading

పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి చెవిటి, మూగ ఛాంపియన్ షిప్

మనవార్తలు ,పటాన్ చెరు; దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత రెండు రోజులుగా పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఐదవ చెవిటి, మూగ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమలో శారీరక లోపం ఉందని చింతించాల్సిన అవసరం లేదని, మానసిక ధైర్యంతో […]

Continue Reading

పటాన్ చెరులో ఏషియన్ మెడికల్ డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్

మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరు లోని శాంతినగర్ కాలనీలో ఏషియన్ మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ గారు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading