బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు; ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం తరఫున సత్వర నాయం అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిదిమంది నివాస గృహాలు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయాయి. శనివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో 9 మందికి పదివేల రూపాయల చొప్పున 90 వేల రూపాయల సొంత నిధులను అందజేశారు. […]

Continue Reading

పటాన్ చెరు కోర్టును వెంటనే ప్రారంభించండి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన న్యాయవాదులు మనవార్తలు ,పటాన్ చెరు; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పటాన్చెరుకు మంజూరు చేసిన కోర్టును వెంటనే ప్రారంభించేలా సహకరించాలని కోరుతూ పటాన్ చెరు, రామచంద్రపురం మండలాలకు చెందిన న్యాయవాదులు శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించిన వేలాది కేసుల పరిష్కారం కోసం సంగారెడ్డికి వెళ్లాల్సి వస్తుందని, దీని మూలంగా కక్షిదారులతోపాటు న్యాయవాదులు తీవ్ర […]

Continue Reading

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టెక్ఎగ్జాట్ సంస్థ

మనవార్తలు, శేరిలింగంపల్లి : ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్ఎగ్జాట్, పర్ ఫెక్ట్ స్కిల్స్ సంస్థలు ప్రత్యేక శిక్షణ నిస్తున్నట్లు పర్ ఫెక్ట్ స్కిల్స్ డైరెక్టర్ అమిత్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇందులో భాగంగా శనివారం రోజు కొండాపూర్ లోని వైట్ ఫీల్డ్ లోని వర్క్ పెల్లాలోని సంస్థ ఆవరణలో నిర్వహించిన వాక్ ఇన్ కు సుమారు 4 వేల మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ […]

Continue Reading