క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం_శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

_జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ పోటీలకు _ఒక లక్ష 30 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ నెల 29, 30, 31 తేదీలలో BHEL లో నిర్వహించనున్న ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల నిర్వహన కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లక్ష 30 వేల రూపాయల […]

Continue Reading

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాల విద్యార్థి

మనవార్తలు ,నంద్యాల : మొన్న వెలుబ‌డిన జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష ఫ‌లితాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాలకు చెందిన విద్యార్థి 93.33 శాతం మార్కులు సాధించి నంద్యాల టౌన్ లో రెండ‌వ స్థానాన్ని సాధించాడ‌ని క‌ళాశాల డైరెక్ట‌ర్లు ఎం.చంద్ర‌మౌళిశ్వ‌ర్ రెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు తెలిపారు. ఎస్సీ కేట‌గిరిలో రాజుకు ఆల్ ఇండియా ర్యాంకులో ఐదు వేల నుంచి ఆరువేల మ‌ధ్య‌లో రావ‌చ్చ‌ని వారు వెల్ల‌డించారు. స‌బ్జెక్ట్ ల వారిగా హెచ్ టీ ఏ స్కోర్ ఫిజిక్స్ లో 92.74శాతం,కెమిస్ట్రీలో […]

Continue Reading