మంత్రి కేటీఆర్ తో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్

_టీఎస్ ఐ ఐ సి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించండి _సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ మనవార్తలు ,పటాన్ చెరు; రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పేపర్ […]

Continue Reading

పొంగిపొర్లుతున్న డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తా -బీఎస్సీపి నేత సుంకు వినయ్ కుమార్

_భారీవ‌ర్షాల‌తో అస్త‌వ్య‌స్తంగా మారిన జ‌న‌జీవ‌నం మనవార్తలు ,రామచంద్రపురం : భారీ వ‌ర్షాల కార‌ణంగా జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా మారింది. గ‌త వారం రోజులుగా ఎడ‌తెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల రోడ్లు ,డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో ఆయా కాల‌నీలు నీటిలో మునిగాయి .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌చంద్రాపురం ఆర‌వ బ్లాక్ లో ఇళ్ళ ముందు మురికి నీరు పొంగి ప్ర‌వ‌హిస్తోంది. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోలేద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు బీఎస్పీ మ‌ద్ద‌తు కోర‌డంతో అక్క‌డికి […]

Continue Reading