ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు త‌మ‌వంతు కృషి చేస్తాం – బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,తెల్లాపూర్ _ విద్యా భారతి పాఠశాలలో అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌ది నిర్మాణం కోసం ఐదు ల‌క్ష‌ల విరాళం అందించిన గ‌డీల శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలల‌ను ప్రైవేటు స్కూళ్ళ‌కు ధీటుగా తీర్చిదిద్దేందుకు త‌మ వంతు కృషి చేస్తాన‌ని పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతుల కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయ‌న తెలిపారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ […]

Continue Reading

మహిళలు స్వయం శక్తితో ఎదగాలి _చిట్కుల్ సర్పంచ్  నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు; మహిళలను తమ కాల మీద తాము నిలబడేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చిట్కుల్ సర్పంచ్ మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిట్కుల్ కు చెందిన చింత విజయకు ఎన్.ఎం.ఆర్ యువసేన సభ్యులు కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరినీ సమదృష్టితో చూసి ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎవరికీ ఎటువంటి సహాయం కావలసినా తన వంతు సహకారంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు […]

Continue Reading

ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు

_పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్స్ ,పెన్నులు పంపిణి చేసిన సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి మనవార్తలు, జిన్నారం  : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా జిల్లా సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు మరియు స్వీట్లు పంపిణి చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ  రాబోయే […]

Continue Reading

బండి సంజయ్ జన్మదిన వేడుకలు

మనవార్తలు, శేరిలింగంపల్లి : బీజేపీ తెలంగాణ రద సారది బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్బంగా సోమవారం రోజు గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గం బీజేపీ ఆఫీసులో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా నాయకులు మూల అనిల్ గౌడ్, నీలం నరేందర్ ముదిరాజ్, నక్క నరేందర్, గౌడ్, డివిజన్ నాయకులు ఏ అశోక్ ముదిరాజ్, ఎన్. సురేందర్ ముదిరాజ్, ఎస్. సంజీవ, శ్రీశైలం […]

Continue Reading

కోర్టును ప్రారంభించాలని ఎమ్మార్వో కు వినతి

మనవార్తలు, శేరిలింగంపల్లి : అల్లాదుర్గము కు మంజూరైన కోర్టు ను వెంటనే ప్రారంభించాలని తహశీల్దార్ వేంకటేశ్వర్లు ద్వారా జిల్లా కలెక్టర్ కు అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో. వినతి పత్రాన్ని సమర్పించారు. సాధన కమిటీ అధ్యక్షులు కే బ్రహ్మం మాట్లాడుతూ అల్లాదుర్గం రేగోడు, టేక్మాల్, పెద్ద శంకరంపేట పాపన్నపేట తదితర మండలాల కోసం నూతనంగా జూనియర్ కోర్టును మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ రెండు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించకపోవడం చాలా ఇబ్బంది కరం, […]

Continue Reading

ప్రసాదరావుకు డాక్టరేట్ ‘

మనవార్తలు ,పటాన్ చెరు; తెలుగు కోసం నియమ – ఆధారిత అనువాద ఉపరితలం , పీవోఎస్ టాగర్ ‘ విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి పి.ప్రసాదరావును డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు […]

Continue Reading