నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శరత్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీ దేవానందం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్ రెడ్డి, తులసి రెడ్డి, షేక్ హుస్సేన్, […]
Continue Reading