దేవుడు మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు _ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్

మనవార్తలు ,రామచంద్రపురం: ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి, ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే హీరోలే వైద్యులు అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగ రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులందరికి అందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు .అనంతరం వైద్య సిబ్బందిని పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు . ఈ సంధర్బంగా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ […]

Continue Reading

పటాన్ చెరువులో ఘనంగా జగన్నాథుడి రథయాత్ర

మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరువు పట్టణంలో కన్నుల పండువగ, భక్తుల జయ జయ ధ్వనాల మధ్య శ్రీ పూరి జగన్నాథుడి రథయాత్ర సాగింది.పటాన్ చెరువు పట్టణంలోని శ్రీనగర్ కాలనీ బసవేశ్వర విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జగన్నాథుడి రథయాత్ర వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం చీపుర్లతో వీధులను శుభ్రపరిచారు.ఇస్నాపూర్ లోని జగన్నాథుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ […]

Continue Reading