పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
_ఆందోళన చేపట్టిన ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ సభ్యులు మనవార్తలు ,పటాన్ చెరు: శనివారం పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము చట్టబద్ధంగా కొన్న ఫ్లాట్లలో కొంతమంది తమను ఇళ్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారని, తమకు సహకరించాల్సిన పంచాయతీ యంత్రాంగం బడా బాబులకు వత్తాసు పలుకుతూ తమకు సంబంధించిన రికార్డులేవీ పంచాయతీ కార్యాలయం లో లేవని చెబుతుండటంపై ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం పాటి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శని […]
Continue Reading