నందిగామలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేదలకు అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదిక సమీపంలో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు గురువారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సహకారం […]
Continue Reading