ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించాలి _సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్‌చెరు: ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. చిట్కుల్ గ్రామ పరిధిలోబడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని విద్యార్థులతో కలిసి అవగాహనా ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చదువుకోవాలని.  తెరాస ప్రభుత్వం బలోపేతం చేస్తూ ఆంగ్ల విద్యను సైతం ఈ ఏడాది నుంచి అందిస్తుందని ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను […]

Continue Reading

దక్షిణ్ విందు రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

మనవార్తలు ,హైదరాబాద్: విభిన్న రుచులు కోరుకునే భాగ్య‌న‌గ‌ర వాసుల కోసం మ‌రో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్ కేపీహెచ్బీలోని గోకుల్ ఫ్లాట్స్ లో దక్షిణ్ విందు పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద్, గంటా శ్రీనివాస్ రావు, జయేశ్ రంజన్ లు ప్రారంభించారు. “దక్షిణ్ విందు” అనేది 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దక్షణ భారతీయ తీరప్రాంత రుచికరమైన పదార్థాల సమ్మేళనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరం […]

Continue Reading

కరోనా వ్యాప్తిని ద్రవాల భౌతికశాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చు !…

– గీతం కార్యశాలలో సెన్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి మనవార్తలు ,పఠాన్ చెరు: కరోనా మహమ్మారి ఎలా కదులుతుంది , ఎలా వ్యాపిస్తుంది , దానికి ఎలా కళ్ళెం వేయగలిగాం వంటివన్నీ ద్రవాల భౌతిక శాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.ఎన్ . చెప్పారు . గీతం గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వ తేదీ వరకు ‘ ద్రవాల భౌతిక […]

Continue Reading