రామచంద్రపురం 112 డివిజన్ నూతన బీజేపీ అధ్యక్షుడుగా ఎన్ నర్సింగ్ గౌడ్
మనవార్తలు ,రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం 112 వ డివిజన్ అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఎన్ నర్సింగ్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు .సామాన్య కార్యకర్త స్థాయి నుంచి డివిజన్ స్థాయి అధ్యక్షుడిగా నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు . జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా రామచంద్రాపురం 112 వ డివిజన్ అధ్యక్షుడిగా బీజేపీ నేతలు ,కార్యకర్తలతో సమక్షంలో నియామక పత్రాన్ని అందుకోవడం సంతోషంగా […]
Continue Reading