అమెరికాలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవదేవుడి కళ్యాణోత్సవాలు

మనవార్తలు , తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జూన్ 18 న శాన్ ఫ్రాన్సిస్కో – బే ఏరియాలో, 19 న సియాటెల్ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కళ్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ […]

Continue Reading

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మెట్టు శ్రీధర్

మనవార్తలు , సంగారెడ్డి నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్రో రైల్ సాధన సమితి సభ్యుడు మెట్టు శ్రీధర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమించారు. ఈ మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు .ఈ సంధర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ నాపై ఇంత నమ్మకాన్ని ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిరంతరం […]

Continue Reading