వైద్యానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం

మనవార్తలు ,రామచంద్రపురం: పేదల పాలిటి ఆపద్బాంధవుడైనా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు అను నిత్యం ప్రజల్లో ఉండి సేవా చేయాలన్నదే తన ఆశయం అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు .రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి అల్తాఫ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడం వలన,వైద్యానికి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని తెలుసుకున్నా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ […]

Continue Reading

 ఇంద్రేశంలో జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

_తూతూ మంత్రంగా అక్రమ కట్టడం కూల్చివేత – బిల్డర్లకు అండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు – మనవార్తలు ,పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి . రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇళ్ళు ,భవనాలు ,షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నారు. అధికారులు సైతం తూతూమంత్రంగా కొన్ని అక్రమ నిర్మాణాలను, కట్టడాలను కూల్చివేసి చేతులు దులుపుకుంటున్నారు.వివరాల్లోకి వెళ్తే అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ కట్టడాల‌ను […]

Continue Reading

26న తెలంగాణా ఇంటర్ ఫలితాల వెల్లడి? 30లోగా ‘పది’ ఫలితాలు

మనవార్తలు ,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి కోరినట్లు సమాచారం.ఇప్పటకే ఇంటర్ ఫలితాల ప్రకటనపై అధికారులు ట్రయల్‌ రన్‌ చేస్తున్నారు. ఈ నెల 25నే ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని మొదట అధికారులు భావించారు. అయితే, కొంతమంది విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌ ద్వారా ఫీడ్ చేయడంలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో […]

Continue Reading

ప్రతిరోజు 10 నుంచి 15 బాదం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు_బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్

మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాద్‌, 23 జూన్‌ 2022: స్నాకింగ్‌ను తరచుగా అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరిగేందుకు భావిస్తుంటారు. అంతేకాదు, పలు ఆరోగ్య సమస్యలకు హేతువుగానూ భావిస్తారు. అయినప్పటికీ, అవసరమైన మినరల్స్‌, పోషకాలు శరీరానికి అందించడానికి ఇది ఓ సమర్థవంతమైన మార్గం. కుటుంబ ఆరోగ్యం మెరుగ్గా నిర్వహించడం కోసం ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ ఆవశ్యకతను తెలుపుతూ ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నేడు ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘స్మార్ట్‌ స్నాకింగ్‌ ఛాయిసెస్‌ అండ్‌ ఇట్స్‌ ఇంపాక్ట్‌ఆన్‌ ఫ్యామిలీ హెల్త్‌’(చక్కటి […]

Continue Reading