అందరికంటే ఆరోగ్యవంతుడే నిజమైన ధనవంతుడు_ చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్  

మనవార్తలు ,పటాన్ చెరు: చిట్కుల్ గ్రామంలో సాయి దీప మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు .ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు .ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు ఆయన చెప్పారు. యోగా, […]

Continue Reading

నందిగామలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేదలకు అందుబాటులో ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదిక సమీపంలో కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు గురువారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సహకారం […]

Continue Reading

పటాన్ చెరు నుండి లడక్ వరకు సైకిల్ యాత్ర చేసిన వెంకటేష్ ను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: ఇటీవల పటాన్ చెరు పట్టణం నుండి లడక్ వరకు 2600 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పైన సాహస యాత్ర ద్వారా చేరుకున్న పటాన్ చెరు పట్టణానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడిని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్ ని ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా పూలమాలలతో సత్కరించారు.యాత్ర విశేషాలను, యాత్రలో ఎదుర్కొన్న అనుభవాలను వెంకటేష్ ను అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబం […]

Continue Reading