మానసిక ప్రశాంతతో పాటు మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది _శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు బలరాం
మనవార్తలు ,రామచంద్రపురం మానసిక ఆధ్యాత్మిక కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది అని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు బలరాం అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం లోని తన నివాసంలో వివిధ రకాల యెగా ఆసనాలూ వేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమని అన్నారు .ప్రస్తుతం […]
Continue Reading
 
		