ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి_కాట సుధా శ్రీనివాస్ గౌడ్

మనవార్తలు ,తెల్లాపూర్: ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారు. రక్తదానం చేయండి చేయించండి అని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ఆమె […]

Continue Reading

జిన్నారం లో 2 కోట్ల 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం..

_గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలి _భూములు అమ్ముకోవద్దు..రైతులకు సూచన _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _ఎనిమిది లక్షల రూపాయల సొంత నిధులతో గ్రామపంచాయతీ కీ ఫర్నిచర్ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,జిన్నారం గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మండల కేంద్రమైన జిన్నారం లో 60 లక్షల రూపాయల హేట్రో సంస్థ సీఎస్ఆర్ నిధుల తో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం […]

Continue Reading