ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకుఉపయోగపడే గొడుగులను ప్రత్యేకంగా తయారు చేయించిన ఆర్ కె వై టీమ్ సభ్యులు సమక్షంలో ఆదివారం రోజు శేరిలింగంపల్లి మాజి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ లు ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు పంచిపెట్టారు. సమాజ సేవ చేస్తున్న ఆర్ కె వై టీమ్ సబ్యులను అభినందించారు. ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. […]

Continue Reading

ట్యాక్స్ కన్సల్టెంట్ కార్యాలయం ప్రారంభం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఆదివారం రోజు నూతనంగా ఏర్పాటు చేసిన ట్యాక్స్ కన్సల్టెంట్ కార్యాలయాన్ని వార్డ్ మెంబర్ నిర్మల ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ట్యాక్స్ కన్సల్టెంట్ భార్గవి సుధా మాట్లాడుతూ ట్యాక్స్ రిటన్స్, జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్, అకౌంట్స్ కు సంబంధించిన అన్ని ఇక్కడ చేయబడతాయని, అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని, వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా జీఎస్టీ కట్టాలని సూచించారు.

Continue Reading

ఇస్నాపూర్లో రష్మిక గౌతం హల్చల్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రముఖ యాంకర్, నటి రష్మిక గౌతం ఆదివారం ఇస్నాపూర్ లో హల్చల్ చేసారు . ఇస్నాపూర్లో ఆదివారం నూతనంగా ప్రారంబించిన బిఎస్ కె ప్యాషన్ లీనెన్ హౌస్ షాపింగ్ ప్రారంబోత్సవానికి వచ్చిన రష్మిక గౌతం అభిమానులను అలరించారు. షాష్ ప్రారంభించిన అనంతరం అమె షాప్ లో కలియ తిరిగారు. రష్మిక వచ్చిందన్న సమాచారం అందుకున్న అభిమానులు వందల సంఖ్యలో షాప్ వద్ద ఎగబడటంతో పోలీసులు వారిని అదుపుచేయటం కష్టతరంగా మారింది. అనంతర రష్మికతో […]

Continue Reading