గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంపొందింనుచుకోవాలి _చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
మనవార్తలు, జిన్నారం: గ్రామాల్లో దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందే విధంగా కృషి చేయడం చాలా శుభపరిమాణమని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు జిన్నారం మండలం అండూరు గ్రామంలో జరిగిన పోచమ్మ జాతర లో ముఖ్య అతిథిగా హాజరయ్యి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యువజన సంఘం నాయకులు నిర్వహించిన ఫలహారం బండికి పూజలు నిర్వహించారు అనంతరం గడ్డపోతారం లో నిర్వహించిన పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు […]
Continue Reading