దేశానికే గర్వించదగ్గ నాయకుడు మన ముఖ్యమంత్రి కెసీఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: పల్లెలను పచ్చగా స్వేచ్ఛగా తీర్చిద్దిలనే తెలంగాణ లక్ష్యమని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు గ్రామాల అభివృద్ధ్ది కోసమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లే ప్రగతి కార్యకమాన్ని చేపడుతున్నట్లు నీలం మధు తెలిపారు చిట్కుల్ గ్రామ పరిధిలో పల్లె ప్రగతి లో భాగంగా పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్ క్రీడా మైదానా లను ఎంపీపీ సుష్మ శ్రీ, జెడ్పీటీసీ సుప్రజ, ఎంపీడీవో బన్సీలాల్ లతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక […]

Continue Reading

మైత్రి హ్యూమనాయిడ్ రోబో ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_యువ శాస్త్రవేత్తలకు అభినందనలు మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్తలు హ్యూమనాయిడ్ రోబో ఆవిష్కరించడం అభినందనీయమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు కేంద్రంగా పనిచేస్తున్న సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ మైత్రి పేరుతో హ్యూమనాయిడ్ రోబోను తయారుచేసింది. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా రోబోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, […]

Continue Reading

బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళల అవగాహన కార్యక్రమం

మనవార్తలు ,బొల్లారం: బొల్లారం మున్సిపల్ పరిధిలోని పాత బస్తి 3వ వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో వార్డులో వున్నా మహిళలకు అందరికి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనుల గురించి అవగహనా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి ఆనంద్, స్థానిక కౌన్సెలర్లు టీ. […]

Continue Reading