కేస్ డిస్కషన్ మెథడాలజీ ‘ పై అధ్యాపక వికాస కార్యక్రమం….

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హెదరాబాద్ ఆధ్వర్యంలో ‘ కేస్ డిస్కషన్ మెథడాలజీ ‘ అనే అంశంపై ఐదురోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని ఈనెల 20-24 తేదీలలో నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కేస్ డిస్కషన్ మెథడాలజీ అనేది సమస్య పరిష్కారంలో శిక్షణ కోసం అవసరమైన అనుభవపూర్వక అభ్యాస పద్ధతని , సమర్థమైన నిర్వహణకు , సందర్భోచిత విశ్లేషణ , అంతర్దృష్టుల ఆధారంగా […]

Continue Reading