విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ దేవత, బొడ్రాయి, ఊరడమ్మ, భూ లక్ష్మమ్మ, సంత నాగుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోని గ్రామ ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా […]
Continue Reading