ఎల్లమ్మ తల్లి దేవాలయానికి రూ 1,00000 విరాళం అందించిన _ బీజేపీ నేత అమీన్ పూర్ కౌన్సలర్ ఎడ్ల రమేష్

మనవార్తలు , అమీన్పూర్ బీజేపీ నేత అమీన్ పూర్ కౌన్సలర్ ఎడ్ల రమేష్ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందించారు .పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి దేవాలయానికి 1,00000 (లక్ష రూపాయలు) విరాళం అందజేసి దైవ భక్తిని చాటుకున్నారు .శనివారం ఆలయ కమిటీ సభ్యులకు ఆయన విరాళాన్ని అందజేశారు .ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవ భక్తిని అలవర్చుకోవాలని ,మన హిందూ సంప్రదాయాలను గౌరవించాలని, ఆలయాల అభివృద్ధికి తన […]

Continue Reading

అంతర్గత విబేధాలు ఏమి లేవు సమన్వయ లోపమే – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి దేవుని చెరువు వద్ద జరిగిన వివాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని, ఇది సమన్వయ లోపం వల్ల జరిగిన విషయమని దీన్ని సరిదిద్దుకొంటామని గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు.ఈ విషయం పై గోపన్ పల్లి లోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో. ఆయనమాట్లాడుతూ బిజెపి నాయకులు తీసుకున్న మీ సమస్య మా పరిష్కారం […]

Continue Reading

జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలును పురస్కరించుకొని మెగా బ్లడ్ డొనేషన్

మనవార్తలు ,ఆమీన్పూర్: జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలును పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా, అమీనపూర్ మండలం లో బీరంగూడ మార్కెట్లో ఎన్టీఆర్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించిన దివ్వాల మురళీ క్రిష్ణ మరియు బెల్లంకొండ హరి కృష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణం నిలిబెట్టే వాళ్ళం అవుతామని రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని […]

Continue Reading