గ్రామాల సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_క్యాసారం లో రెండు కోట్ల 92 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో రెండు కోట్ల 20 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు, కిర్బీ పరిశ్రమ […]

Continue Reading

తమ నూతన మెనూ విడుదల చేసిన లగ్జరీ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ వోయిలా 

మనవార్తలు ,హైదరాబాద్‌ : మోస్ట్‌ హ్యాపెనింగ్‌ నగరం హైదరాబాద్‌లో లగ్జరీ ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ వోయిలా తమ నూతన మెనూను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సంప్రదాయ యూరోపియన్ వంట‌కాల‌కు, భారతీయత‌ను మిళితం వోయిలా నూతన మెనూను విడుదల చేసింది.ఈ రెస్టారెంట్‌లో కట్లెరీ, పెయింటింగ్స్‌, ఆర్టిక్రాఫ్ట్స్‌, ఫర్నిచర్‌, లైట్స్‌, చాండ్లియర్స్‌, డెకార్‌ సైతం కొనుగోలు చేయవచ్చు. ఒక‌వైపు ఆహారం ఆస్వాదిస్తూనే..మ‌రోవైపు షాపింగ్‌ పూర్తి చేయవచ్చు. త్వరలోనే వోయిలా ఓ కాఫీ బార్‌ను ఔట్‌డోర్‌ ఏరియాలో ప్రారంభించనుంది. ఈ నూతన మెనూలో […]

Continue Reading