పాశమైలారం లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

మనవార్తలు ,పటాన్ చెరు: గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ, మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ  పటాన్ చెరు నియోజకవర్గం లోని 55 గ్రామ పంచాయతీల […]

Continue Reading

పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో టీడయాగ్నొస్టిక్ హబ్ ప్రారంభం

_ప్రజల చెంతకు అత్యాధునిక వైద్య సేవలు _అందుబాటులో 57 రకాల పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఎక్స్ రే, ఈసీజీ _త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కి శంఖుస్థాపన మనవార్తలు ,పటాన్ చెరు: ప్రజల చెంతకే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ […]

Continue Reading