జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

– వినతి పత్రం సమర్పించిన ఏపియుడబ్లుజె నాయకులు మనవార్తలు , నంద్యాల: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ కు ఏపియుడబ్లుజె నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయు), ఏపియుడబ్లుజె పిలుపు మేరకు మంగళవారం నంద్యాల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఏపియుడబ్లుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యుల శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు జనార్ధనరెడ్డి, చలంబాబు, రమణారెడ్డి, నంద్యాల నాయకులు మధుబాబు, సాయి, ఉస్మాన్, శరత్, […]

Continue Reading

నాలుగు లక్షల రూపాయల ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేదలకు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తితే మెరుగైన చికిత్సను అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన వెంకటేశ్ గౌడ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు నాలుగు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ మంజూరైంది. మంగళవారం ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

నందిగామలో మన బడి మనబడి కార్యక్రమం ప్రారంభం

మనవార్తలు ,పటాన్ చెరు: మన ఊరు మన బడి పథకం ద్వారా ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం నందిగామ గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మన బడి పథకం ద్వారా 22 లక్షల 80 వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ మంగళవారం […]

Continue Reading

ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని వెలువరించిన గీతం పూర్వ విద్యార్థి..

మనవార్తలు ,పటాన్ చెరు: బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న గీతం విద్యార్థులు మరో మెట్టు పెకి ఎక్కేలా ప్రాంగణ నియామకాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి తోడ్పడే ‘ ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని రచించి , వెలువరించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు . ఖమ్మం జిల్లాకు చెందిన మంకెన ఉదయ్ భాను గీతం విశాఖపట్నం ప్రాంగణంలో 2008-12 మధ్య బీటెక్ సీఎస్ఈ పూర్తిచేసి , ప్రాంగణ నియామకాలల్లో ఎంపికెటీసీఎస్లో చేరినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకనటలో […]

Continue Reading