ఈ ఏడాది చివరకు పది స్టార్టప్లు : గీతం ప్రోవీసీ

మనవార్తలు,పటాన్ చెరు: విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని , అందుకు అవసరమైన వనరులన్నీ అందుబాటులోకి తెచ్చామని , ఈ ఏడాది చివరి నాటికి కనీసం పది స్టార్టప్లు గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి వస్తాయని అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఆశాభావం వ్యక్తపరిచారు . ‘ ఆరంభ్ ‘ పేరిట అధ్యాపకుల కోసం వ్యవస్థాపకుల ప్రోత్సాహక దినోత్సవాన్ని గీతం హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ , ఈ – […]

Continue Reading