రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
మనవార్తలు ,పటాన్ చెరు మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని చిట్కుల్ గ్రామంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఒకరి ఒకరిని ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు […]
Continue Reading