ఆషియా ఫాండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు

మనవార్తలు ,శేరిలింగంపల్లి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ప్రాణాలు కాపాడాలని ఆషియా ఫాండేషన్ వారు తెలిపారు చందానగర్ డివిజన్ లోని పీజేఆర్ స్టేడియంలో ఆషియా ఫాండేషన్ వారు ఏర్పాటు చేసిన రక్తదానం శిభిరాన్ని కి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆషియా ఫాండేషన్ వారు రక్తదాన శిభిరాన్ని ఎర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు .అన్ని దానాల్లో కెల్లా రక్తదానం చాలా గొప్పదని […]

Continue Reading

ఉచిత పోలీసు శిక్షణ తరగతులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జీఎంఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ తరగతులను ఆదివారం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 90 రోజుల పాటు కష్టపడి చదివితే జీవితాంతం సమాజంలో తలెత్తుకుని బ్రతకవచ్చు అని అన్నారు. అనుభవజ్ఞులైన శిక్షకు లతోపాటు, ఉన్నత అధికారుల చే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తామని […]

Continue Reading

కోటి యాభై లక్షల రూపాయల సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన

_గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,అమీన్పూర్ అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలలో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దాయర, గండి గూడెం, వడక్ పల్లీ గ్రామాల్లో కోటి 50 లక్షల రూపాయల TSIIC నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి […]

Continue Reading