కేంద్రంపై మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు -గడీల శ్రీకాంత్ గౌడ్
_మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన గడీల శ్రీకాంత్ గౌడ్ _శంకుస్థాపనలు, ప్రచారలకే పరిమితమైన మంత్రి కేటీఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని..ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత అధికారం లోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం […]
Continue Reading