ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర మాసం  చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 

మనవార్తలు ,పటాన్ చెరు: రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు చాకలి వెంకటేష్ గారు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.హిందూ ముస్లిం భాయి భాయి అంటూ ఎంతో కాలంగా కలిసి జీవిస్తున్నామన్నారు. ఒకరి పండుగలు మరొకరు గౌరవించుకుంటూ అందరం కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉంటుంన్నామన్నారు ఎంతో పవిత్రంగా భావించే ఈ నెలలో ముస్లిం సోదరులు రోజంతా రోజా ఉండి సాయంత్రం విందులో […]

Continue Reading

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పై యాజమాన్య వికాస కార్యక్రమం

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ( జీఎస్బీ ) హెదరాబాద్ ఆధ్వర్యంలో 26-27 మే 2022 న ‘ ఎమోషనల్ ఇంటెలిజెన్స్’పై రెండు రోజుల ఇ – మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ యాజమాన్య వికాస కార్యక్రమంలో పాల్గొనే వారికి వ్యక్తిగత , వ్యక్తుల మధ్య ప్రభావానికి దారితీసే నెపుణ్యాలను అభివృద్ధికి దోహదపడుతుందన్నారు . పని ప్రదేశంలో […]

Continue Reading

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,అమీన్పూర్: అమీన్పూర్ మండలం పటేల్ గూడ డ గ్రామ పరిధిలోని బీహెచ్ఈఎల్ మెట్రో కాలనీలో స్థానిక మైనార్టీ నాయకులు ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక […]

Continue Reading

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి.. బంగారు భవితకు బాటలు వేసుకోండి

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు […]

Continue Reading