పాశమైలారంలోఘనంగా మల్లికార్జున స్వామి విగ్రహప్రతిష్ఠాపన

మనవార్తలు , పటాన్ చెరు: పాశమైలారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి విగ్రహప్రతిష్ఠాపన , ధ్వజస్తంభం ప్రతిష్టపాన ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ పూజలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన భ్రమరాంబ మల్లికార్జున స్వామి విగ్రహము మందిరము నిర్మించడం చాలా అదృష్టకరమని, పాశమైలారం గ్రామంలోని […]

Continue Reading

గీతమన్ను సందర్శించిన ఆస్ట్రేలియా ప్రొఫెసర్లు…

– సహకార విస్తరణ ప్రణాళికపై చర్చ – గీతం కోర్సుల నిర్వహణ తీరుపై ప్రశంసలు మనవార్తలు , పటాన్ చెరు: తిమిటీ జె.లించ్ , అంతర్జాతీయ అసోసియేట్ డీన్ , మెల్బోర్న్ విశ్వవిద్యాలయం , ఆస్ట్రేలియా నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల బృందం శుక్రవారం హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ నేతృత్వంలో గీతం సెన్స్డ్ డీన్ ఎం.బాలకుమార్ , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ […]

Continue Reading

రాజ్యాంగ నిర్మాత… అందుకో మా జోత

మనవార్తలు ,పటాన్ చెరు: నిమ్న జాతుల అభ్యుదయానికి నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని యువజన నాయకుడు శివారెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ఐనోల్ గ్రామంలో తన సొంత ఖర్చు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాయవాదిగా రాజకీయవేత్తగా ఆర్థిక సంఘ సంస్కర్తగా ఎన్నో సేవలు అందించిన మహనీయుడు అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటానికి నాంది పలకడం జరిగిందని […]

Continue Reading