స్టార్టప్లకు ప్రోత్సాహంపై గీతమ్లో ఒకరోజు సదస్సు…

మనవార్తలు , పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ ) సంయుక్తంగా ఈనెల 28 న గీతం ప్రాంగణంలో ‘ క్రియేటింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్’పై ఒకరోజు సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . వ్యాపారం చేయాలనే ఆలోచన […]

Continue Reading

గీతం విద్యార్థినికి 30 కి పైగా విద్యా సంస్థలలో సీట్లు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ , సీఎస్ఈ విద్యార్థిని మేఘన రెడ్డి కొల్లికి 2022-24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు చదవమని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న 30 కి పెగ్జా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ప్రతిపాదనలు పంపాయి . ఐఐఎం ఇండోర్ , కాశీపూర్ , అమృత్సర్ , బుద్ధగయ , సంబలూర్ , సిర్మౌర్ , జమ్మూ ; ఎండీఐ గుర్గావ్ , […]

Continue Reading

లావణ్య త్రిపాఠి అరవింద డిజైనర్ స్టూడియోలో సంప్రదాయ కంచుపట్టి చీరలో మెరిసిపోయారు

మనవార్తలు,హైదరాబాద్ సినీ కథానాయిక అందాల రాక్షసి  లావణ్య త్రిపాఠి  హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 36 లో కొత్త ఏర్పాటు చేసిన అరవింద డిజైన్‌ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో విభిన్న రకలైనా వస్త్రాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక లావణ్య త్రిపాఠి తో పాటు డిజైనర్లు భార్గవి, హరిత తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టు అంటే చాలా ఇష్టమని కథానాయిక లావణ్య త్రిపాఠి అన్నారు. త్వరలోనే ఒక మంచి చిత్రంతో […]

Continue Reading