పీజీఎన్ఏఏతో మాదక ద్రవ్యాలను గుర్తించవచ్చు : బార్క్ శాస్త్రవేత్త

మనవార్తలు ,పటాన్‌చెరు: ప్రాంప్ట్ గామా – రే న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్ ( పీజీఎన్ఏఏఏ ) ద్వారా వివిధ మాదక ద్రవ్యాలు , మందు పాతరలు , పేలుడు పదార్థాలతో పాటు లోహాలు , బొగ్గు ( ఖనిజాలు ) , సిమెంట్ , రేడియో ధార్మిక పదార్థాల వంటి వాటిని గుర్తించవచ్చని భాభా అణు పరిశోధనా సంస్థ ( బార్క్ ) రేడియోఎనలిటిక్స్ కెమిస్ట్రీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పీఎస్ రామాంజనేయులు చెప్పారు . గీతం […]

Continue Reading

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదు..

  పటాన్‌చెరు డి.ఎస్.పి భీమ్ రెడ్డి ఐలాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన గొడవ కేసులో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి ఎటువంటి సంబంధం లేదని పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రాయన గుట్ట కు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఐలాపూర్ గ్రామంలో భూములు ఉన్నాయని, ఇందుకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. తమ భూముల్లో సర్పంచి రవి గృహాలు నిర్మించి అమ్మేస్తున్నారని తెలియడంతో […]

Continue Reading

కేంద్రం దిగి వచ్చే వరకు నిరంతర పోరాటం..

_ఢిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం _ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం _ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం మనవార్తలు ,పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు బుధవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పటాన్చెరు పట్టణంలోని ముంబాయి జాతీయ దిగ్బంధం చేశారు. ఈ ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ […]

Continue Reading