అన్నదానానికి ఆర్థిక సాయం
మనవార్తలు,శేరిలింగంపల్లి : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మల్లేపల్లి గ్రామం కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా లో శ్రీ శ్రీ భ్రమరాంభకేతకీ మల్లికార్జున స్వామి మరియు మల్లన్న బీరప్పల జాతర మహోత్సవానికి అన్నదానానికై 5000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, రమేష్, యాదవ్ పాల్గొన్నారు.
Continue Reading