దేశంలోనే వినూత్న పథకాలు కల్యాణ లక్ష్మి.. షాదీ ముబారక్

_82 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మనవార్తలు,పటాన్ చెరు: పేదింటి ఆడబిడ్డ వివాహం భారం కాకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన 82 లక్షల రూపాయల విలువైన చెక్కులను […]

Continue Reading

వినూత్నంగా ఫ్రెషర్స్ పార్టీ…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు విడివిడిగా ఫ్రెషర్స్ పార్టీలను మంగళవారం వినూత్నంగా నిర్వహించారు . ఎంతో ఉత్సుకతతో ఫ్రెషర్స్ పార్టీ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన మేనేజ్మెంట్ , సెన్స్ విద్యార్థులు సంగీతం , ఆటలు , పాటలు , పసందైన విందులతో ఉల్లాసంగా , ఉత్సాహభరితంగా గడిపారు . కొత్త విద్యార్థులను స్నేహపూర్వక వాతావరణంలో స్వాగతించడం , వారి సృజనాత్మక ప్రేరణలను ప్రోత్సహించడం , […]

Continue Reading