జలమండలి ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయడు మోటూరి నారాయణరావు కు సన్మానం

మనవార్తలు,హైదరాబాద్: జల వనరుల సంరక్షణ కోసం భగీరథడిలా కృషి చేయాలని వర్ధమాన కవి సీనియర్ జర్నలిస్టు మోటూథి నారాయణరావు  కవిత గానం చేసి రసజ్ఞులైన సాహిత్య అభిమానులను కవులను ఆకట్టుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం జలమండలి మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో *భూగర్భ జల పరిరక్షణ కవితోత్సవం ను ఆదివారం సెంట్ థెరిస్సా బాలికల ఉన్నత పాఠశాల ఎర్రగడ్డ లో జరిగిన కవి సమ్మేళనం జరిగింది.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన యువ కవి మోటూరి నారాయణరావు  […]

Continue Reading

ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీ_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పటాన్చెరులో భారీ నిరసన కార్యక్రమం _మద్దతు పలికిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మన వార్తలు ,పటాన్ చెరు: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజులు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ […]

Continue Reading

వేగవంతంగా రామప్ప సుందరీకరణ : పురావస్తు శాస్త్రవేత్త

మన వార్తలు ,పటాన్ చెరు: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన రామప్ప దేవాలయం సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని , దానితో పాటు చార్మినార్కు కూడా కొత్త సొబగులద్దుతున్నట్టు పురావస్తు శాఖ హెదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ స్మిత ఎస్.కుమార్ తెలియజేశారు . గీతం స్కూల్ ఆఫ్ సోషల్ సెన్సైస్ , హ్యుమానిటీస్ ( జీఎస్చ్ఎస్ ) ఆధ్వర్యంలో ‘ భారత పురావస్తు శాఖ నిర్వహించిన త్రవ్వకాల ప్రాముఖ్యత ‘ అనే అంశం సోమవారం నిర్వహించిన ఒకరోజు […]

Continue Reading