ఎమ్మెల్యే భూకబ్జాలకు అధారాలతో సహాచూపిస్తా_మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్

– మహిపాల్, మధుసూదన్ అక్రమాలు కోకొల్లలు – మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఫైర్ మన వార్తలు, పటాన్ చెరు: అభద్రతాభావంతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యే భూ కబ్జాలను నిరూపించి ఎంతటి పోరాటానికైనా సిద్దమేనని బీజేపీ రాష్ట్ర నేత , పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. పటాన్ చెరు‌ మండలం బచ్చుగూడ లో బీజేపీ రాష్ట్ర నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే […]

Continue Reading

పెరిగిన విద్యుత్ నిత్యావసర సరుకుల పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గియలని రాస్తారోకో

మన వార్తలు, మియాపూర్: పెరిగిన విద్యుత్ నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ధరలను బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ యు మియాపూర్ డివిజన్లో ఆల్విన్ చౌరస్తా దగ్గర జాతీయ రహదరిని దిగ్బంధం చేయడంచేశారు కార్యక్రమాన్ని ఉదేశించి గ్రేటర్ కార్యవర్గ సభ్యులు మైధం శెట్టి మాట్లాడుతు కరోనాతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మరింత భారం అయిపోయాయి గత రెండేళ్ల కాలంగా కరోనా మహామారితో ప్రజల జీవన ఉపాధి కరువైంది […]

Continue Reading

హైదరాబాద్‌లో తమ9వ రెస్టారెంట్‌ను తెరిచిన బార్బిక్యు నేషన్‌

మనవర్తలు, శేరిలింగంపల్లి : భారతదేశంలో అగ్రగామి క్యాజువల్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌ చైన్‌, బార్బిక్యు నేషన్‌ దేశ వ్యాప్తంగా తమ 167వ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌ నగరంలో మధీనగూడా లోని జీఎస్‌ఎం మాల్‌ లోఈ రెస్టారెంట్‌ను ఎన్‌జీఓ –హోప్‌ ఫర్‌ లైఫ్‌కు చెందిన చిన్నారులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఫుడీస్‌ ఇప్పుడు తమ సొంత మాంసాహార మరియు శాఖాహార బార్బిక్యులను రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ వద్దనే గ్రిల్‌ చేసుకోవచ్చు. బార్బిక్యునేషన్స్‌ 167వ ఔట్‌లెట్‌లో ఒకేసారి 128 మంది అతిథులు కూర్చోవచ్చు. ఈ రెస్టారెంట్‌ను […]

Continue Reading

మార్కెట్ లోకి హార్ష్య టాయోట కొత్త గ్లాంజ కార్ ఆవిష్కరణ

మన వార్తలు, శేరిలింగంపల్లి : ఎన్నో కొత్త కొత్త మోడల్ కార్లకు పెరు గాంచిన హార్ష్య టాయోట కంపెనీ ఈ సమ్మర్ లో న్యూ కూల్ టయోట గ్లాoజ కార్ ను శనివారం రోజు ప్రముఖ సినీ నటుడు నవదీప్ కొత్తగూడ, కొండాపూర్ లోని టయోట షో రూమ్ లో మార్కెట్ లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి మంచి అధునాతనమైన ఫ్యూచర్ లతో తీర్చిదిద్దబడిన ఈ కారు మంచి మైలేజీ ఇస్తుందని అన్నారు. […]

Continue Reading

జోరుగా .. హుషారుగా ఫ్రెషర్స్ డే…

మన వార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు విభాగాల వారీగా శనివారం ఫ్రెషర్స్ డేని జరుపుకున్నారు . సీఎస్ఈ విద్యార్థులు ‘ ఫియస్టా ‘ పేరుతో , ఈఈసీఈ ‘ హవా ‘ , మెకానికల్ ‘ రాయల్ ‘ , ఏరోస్పేస్ – సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి ‘ డొమినియన్ ఫియసా ‘ పేరిట ఈ ఫ్రెషర్స్ డే ఉత్సవాలను జరుపుకున్నారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ […]

Continue Reading

ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం

మన వార్తలు శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనిలోని వీఆర్ అశోక్ గ్రాండ్ లో బీజేపీ ఓబీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ తో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, […]

Continue Reading

శిల్పరామంలో ప్రారంభమైన హస్త కళా మేళా

మన వార్తలు శేరిలింగంపల్లి : మాదాపూర్ లో గల శిల్పారామం లో భారత ప్రభుత్వం , మినిస్ట్రీ అఫ్ టెక్స్ టైల్స్, ఆఫీస్ అఫ్ ది డెవలప్ మెంట్ అఫ్ కమీషనర్ హ్యాండ్లూమ్స్ న్యూ ఢిల్లీ, వీవెర్స్ సర్వీసింగ్ సెంటర్ హైదరాబాద్ వారి సంయుక్త నిర్వహిస్తున్న మేళా నుఅడిషనల్ డెవలప్ మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ వివేక్ కుమార్ బజ్ పాయ్, డైరెక్టర్ మరియు రీజినల్ ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్ లు ప్రారంభించారు. నేటి […]

Continue Reading

స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఘనంగా ‘ ఫ్రెషర్స్ డే ‘….

మన వార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘ ఫ్రెషర్స్ డే ‘ ఉత్సవాన్ని ‘ పార్టీ సెటెమోల్ ‘ పేరిట శుక్రవారం ఘనంగా నిర్వహించారు . స్నేహపూర్వక వాతావరణంలో కొత్త విద్యార్థులను స్వాగతించి , వారి విశ్వాసాన్ని చూరగొనడంతో పాటు వారిలో సృజనాత్మకతను గుర్తించి , ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు . సీనియర్లు , జూనియర్లు అనే భేదాన్ని మరిచి , తామంతా ఫార్మసీ విద్యార్థులనే అనే భావన […]

Continue Reading