గీతం అధ్యాపకుడు కిరణ్ కు డాక్టరేట్ ‘

మనవార్తలు ,పటాన్ చెరు: ఇంకోనెల్ 718 మిశ్రమం , దాని ప్రక్రియ – పారామితులు విశ్లేషణ ‘ , పై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.కిరణ్ కుమార్ను డాక్టరేట్ వరించింది . శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వెంకట్రామయ్య ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ సిద్ధాంత వ్యాసంలో , ABAQUS ఉపయోగించి అనుకరణ […]

Continue Reading

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

_టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, ప్రమాదవశాత్తు మృతి చెందితే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన కొడకంచి రామకృష్ణ, బొల్లారం మున్సిపాలిటీ బి.సి కాలనీకి చెందిన […]

Continue Reading