హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో అంబరాన్నంటిన హోలీ సంబురాలు

హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. బీరంగూడ కు చెందిన కుమవత్ మార్వాడి సమాజం ఆధ్వర్యంలోని బృందం ఎమ్మెల్యే జీఎంఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, మనుమడు మనుమరాలు లతో ఎమ్మెల్యే […]

Continue Reading

బహుళజాతి కంపెనీలకు ధీటుగా వర్ధమాన మార్కెట్లు..

– గీతం బీస్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో అమెరికా ప్రొఫెసర్ రామ్మూర్తి మనవార్తలు ,పటాన్ చెరు: వర్ధమాన మార్కెట్లు తను వ్యూహాత్మక కార్యక్రమాలను రూపొందించడంలో అంతర్జాతీయ వ్యాపారులను ఆకర్షించాయని , బహుళజాతి సంస్థలకు ధీటుగా దేశీ కంపెనీలూ రాణిస్తున్నాయని అమెరికా , బోస్టన్లోని సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ రావి రామ్మూర్తి అన్నారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ‘ బహుళజాతి కంపెనీల అంతర్జాతీయ వ్యాపార ప్రణాళిక రూపకల్పనలో భారతదేశం […]

Continue Reading