డబుల్ బెడ్ రూం ఇళ్ళనుఅర్హులకు కేటాయించాలి- భారతీయ జనతా పార్టీ పటాన్ చెరువు మండల అధ్యక్షులు ఈశ్వరయ్య
-సంగారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బీజేపీ శ్రేణుల మనవార్తలు , సంగారెడ్డి: ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను అర్హులకు కేటాయించాలని భారతీయ జనతాపార్టీ పటాన్ చెరు మండల అధ్యక్షులు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను వెంటనే నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేద స్థానికులకు కేటాయించాలని సంగారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన స్థానిక, స్థానికేతర […]
Continue Reading