త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పటాన్చెరు గాంధీ పార్క్ ప్రారంభం

మనవార్తలు,పటాన్ చెరు: మూడు కోట్ల రూపాయల వ్యయంతో పటాన్ చెరు నడిబొడ్డున నిర్మించిన గాంధీ పార్క్ ను అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్యతో కలిసి పార్కులో చేపడుతున్న పనులను పరిశీలించారు. వచ్చే వారం రోజుల్లోగా అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అతి త్వరలో పటాన్చెరు […]

Continue Reading

డబల్ బెడ్ రూమ్ ఇళ్లకి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలి _మాజీజడ్పీటీసీ   గడిలశ్రీకాంత్ గౌడ్

మనవార్తలు,పటాన్ చెరు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పేదలను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జడ్పీటీసీ   గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కర్దనూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భారతీయ జనతాపార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి […]

Continue Reading

నకిలీ భూడాక్యుమెంట్లు సృష్టించిన ముఠాఅరెస్ట్

మనవార్తలు,పటాన్చెరు: చనిపోయిన వ్యక్తి పేరును వాడుకుంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూవిక్రయాలు చేస్తూ కోట్లాది రూపాయాల అక్రమాలకు పాల్ప డుతున్న ఘరానా ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా అదుపు లోకి తీసుకున్నారు, వారి వద్ధ నుండి 27 లక్షల 56వేల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకొని నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ శివారులోని సర్వేనెంబర్ 251 లోని దాదాపు 880 చదరపు […]

Continue Reading

భౌతిక , మిశ్రమ పదార్థాల వృద్ధిపై అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎస్ఓడీపీ ) ని మార్చి 23-25 తేదీలలో నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి డాక్టర్ సి.శ్రీనివాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . పదార్థ శాస్త్రం , సాంకేతికత అనేది భౌతిక లక్షణాలు , సూక్ష్మ నిర్మాణాలపై దృష్టిసారించే అంతర్ విభాగ అంశమన్నారు . […]

Continue Reading

చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం అందజేసిన శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు,పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గం భానుర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు 5,00,000/- ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందజేసిన పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్  ,ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ న్యాయం విషయంలో శివాజీ ఎన్నడు కూడా రాజీపడలేదని. ఆయన విశిష్ట నాయకత్వం, సాంఘిక సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తిదాయకమని ఛత్రపతి […]

Continue Reading