పట్టాలు ఇచ్చి కూల్చేస్తారా ?

మనవార్తలు ,అమీన్పూర్ తెలంగాణ ప్రభుత్వములో వెనుకబడిన వర్గాలకు అభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది .కానీ దానిని కొందరు నాయకులు, అధికారులు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుక బావి దగ్గర సర్వే నంబర్ 857 లో 1994లో ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు స్థలం కేటాయించి పట్టాలు ఇచ్చారు ఇండ్ల పట్టాలబ్ధిదారులు అనేకసార్లు ఇల్లు కట్టుకున్న కూల్చివేయడం జరుగుతుందని,ఎంతో కష్టపడి ఇల్లు కకట్టుకుంటే అధికారులు .ముందస్తు నోటీసులు లేకుండా తమ ఇళ్ల […]

Continue Reading

పోచారం ఎల్లమ్మ తల్లి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]

Continue Reading

వేగంలో రారాజు క్వాంటం కంప్యూటర్…

– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో కలకత్తా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అమ్లాన్ మనవార్తలు,పటాన్ చెరు: క్వాంటం కంప్యూటర్ అధిక పనితీరు గల అత్యుత్తమ సూపర్ కంప్యూటర్ల కంటే వేగంగా గణిస్తుందని కలకత్తా విశ్వవిద్యాలయంలోని ఎ.కె.చౌదరి స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ అమ్లాన్ చక్రబర్తి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ క్వాంటమ్ ఇంటెలిజెన్స్ ‘ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు […]

Continue Reading