గౌరీ సిగ్నేచర్ కలెక్షన్స్ గ్రాండ్ లాంచ్

మనవార్తలు,హైదరాబాద్ హైదరాబాద్ లో అతిపెద్ద గౌరి సిగ్నేచర్ షోరూం ప్రారంభోత్సవం సోమవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిగ్నేచర్ కలెక్షన్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ గారు (చిన్న జీయర్ స్వామిజీ శిష్యుడు ) తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించి, రెండు తెలుగు రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్ళి పట్టు చీరలకు మరియు భారతదేశంలో నే అని కార్ఫ్ట్ రకాల పట్టు శారీలు ఓకే […]

Continue Reading

ఆంగ్లంపై పట్టు – ప్రగతికి మెట్టు

– రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ మనవార్తలు,పటాన్ చెరు: పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు . రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు , వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం , గణితశాస్త్రాలను గీతం బీఎస్సీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి . నరసింహ స్వామి […]

Continue Reading

శ్రీ బాలాజీ ఫౌండేషన్ చేస్తున్న సేవలకు 36 వ వార్డు

మనవార్తలు ,రామచంద్రపురం శ్రీహరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్యామసుందర్ ప్లేబ్యాక్ సింగర్ ప్రజ్ఞ చేతులమీదుగా ఉగాది పురస్కారాన్ని ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి చైర్మన్ బలరాంకు ప్లే బ్యాక్ సింగర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గా చేసిన సేవలను గుర్తించి […]

Continue Reading