మహిళలలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం _బీజేపీ జాతీయ‌ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి

– యువత డ్రగ్స్, మద్యానికి అలవాటు -మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి మనవార్తలు ,ఆమీన్పూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ రాక్షస పాలనను మహిళలతో కలిసి రూపుమాపుతామని, టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ జాతీయ‌ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మండ‌లం బీరంగూడ గుట్టపై కౌన్సిలర్లు ఎడ్ల సంధ్య రమేష్ […]

Continue Reading

పనుల్లోనాణ్యత లేదు కౌన్సెలర్ చంద్రయ్య

మనవార్తలు ,జిన్నారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ గాంధీ నగర్ కాలనీలో పరిధిలోని 1వ వార్డ్ కన్సిలర్ చంద్రయ్య ఆదివారం కాలనీలో పర్యటించి జరుగుతున్నా పలు అభివృధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమీషనర్ రాజేందర్ కుమార్, ఎఈ కిష్టయ్య పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అండదండలతో కాంట్రాక్టర్ పనిలో నాణ్యత పాటించటం లేదు అని డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకుండా సిమెంట్, ఇసుకకి […]

Continue Reading

ఎనిమిదేళ్ళ పాలనలో జర్నలిస్టులకు గజం జాగా ఇవ్వని సీఎం కేసిఆర్ ….కప్పర ప్రసాద రావు

మనవార్తలు ,సంగారెడ్డి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ డైరీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కానీ 8 ఏళ్ల తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే అన్నారు. తెలంగాణ వస్తే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అక్రిడేషన్ హెల్త్ కార్డులు వస్తాయి అనుకున్న, జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం కెసిఆర్ చేశారని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఉన్న విలువ, తెలంగాణలో […]

Continue Reading