ఎన్ సి ఎస్ స్కైలైన్ హైరైస్ అపార్ట్మెంట్ లోగోను ఆవిష్కరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

మనవార్తలు,హైదరాబాద్ ఎన్ సి ఎస్ గ్రూప్ (NCS) ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హైరైస్ అపార్ట్మెంట్ లోగోని మరియు ఎన్ సిఎస్ ఎంటరైన్మెంట్ బ్యానర్ లో ఏమంటివి ఏమంటివి టైటిల్ ను ప్రారంభించిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ,ఎన్ సి ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్ సి ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ మరియు ఎన్ సి ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్మెంట్ రెండు కొత్త ప్రాజక్ట్ […]

Continue Reading

జానపద పాటల సీడీ ఆవిష్కరించిన ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు

_ప్రతి మనిషిలో ఉత్తేజాన్ని నింపే శక్తి జానపదం.. –జానపద కళలు ప్రజల గుండె చప్పుడు అమ్మ లాలి పాట బిడ్డ ఆకలిని మరిపించడంలో జోల పాట చక్కటి నిద్రనందించే శక్తి జానపద పాటకుంది. మాట నుండి పాట ఉద్భవిస్తే అదే జానపదం. అటువంటి జానపద కళాసంపదను ప్రతి ఒక్కరం కాపాడుకోవాలని పటాన్చెరు ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు గారు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మా ఊరి జానపదం వారు నిర్మించిన మనిషి […]

Continue Reading

ఐవోటీపై గీతమ్ అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ఐవోటీ యూజింగ్ పెథాన్ ‘ అనే అంశంపై ఈనెల 16-18వ తేదీలలో మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎఫ్ఎపీ ) నిర్వహించనున్నారు . గీతం డెరైక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ ప్రణయనాథ్ రెడ్డి , డాక్టర్ దీపక్ ఎన్ . బిరాదర్లు శనివారం విడుదల […]

Continue Reading

నిరుద్యోగులకు అండగా ముద్ర లోన్స్

మనవార్తలు, శేరిలింగంపల్లి : ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురు వ్యాపారులు, నిరుద్యోగులకు అండగా ముద్ర లోన్స్ అందిస్తామని యూనియన్ బ్యాంక్ మేనేజర్ విజయ్ యాదవ్ అన్నారు. మియపూర్ లో స్థానిక యువకుడు చాకలి రాజు ఏర్పాటు చేసిన షాప్ ను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నిరుద్యోగులు, చిరువ్యాపారులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, వాయిదాలు సక్రమంగా చెల్లించాలని సూచించారు. బ్యాంక్ లకు సక్రమంగా వాయిదాలు చెల్లించినట్లయితే మరిన్ని లోన్లు అందిస్తామని తెలిపారు. ఇతరులపై […]

Continue Reading