ప్రగతికి పట్టం కట్టిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు – కసిరెడ్డి సింధూ రెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి : ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల ఫలితాలు ప్రగతికి పట్టం కట్టాయని, ప్రజలు మత, కులాలకు అతీతంగా తీర్పు చెప్పారని బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్ఠి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఫలితాల తదనంతరం మీడియాతో మాట్లాడుతూ. బిజెపిని ఓడించాలని అబద్ధాలు, అసత్యాలు, కుట్రలు ఎన్ని చేసినా ప్రజల తీర్పు వారికి చెంపపెట్టని అన్నారు. అసత్య ప్రచారాలు, కుల, మత విద్వేషాలను ప్రజలు అధిగమించి […]

Continue Reading

లైసెన్స్ లేకుండా మందులు నిలువ ఉంచిన కంపెనీకి లక్ష రూపాయల జరిమానా

మనవార్తలు ,శేరిలింగంపల్లి : లైసెన్స్ లేకుండా మందులు నిలువ ఉంచిన వ్యాపారికి లక్ష రూపాయల జరిమానా మరియు ఒక రోజు జైలు శిక్ష విధించిన ఘటన కూకట్ పల్లి కోర్టు పరిధిలో జరిగింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ లోని మయూరి నగర్ లో సి.ఎస్.వి. ప్రసాద్ మరియు కాకూరి వివేకా అనే ఇద్దరు వ్యక్తులు ఇంపెక్స్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో సంబంధిత డ్రగ్ లైసెన్స్ లేకుండానే మందులను నిలువ ఉంచి […]

Continue Reading

మహనీయులను స్మరించుకోండి… గీతం ఆతిథ్య ఉపన్యాసంలో హోమీ భాభా వీసీ ప్రొఫెసర్ వాసుదేవరావు సూచన

మనవార్తలు ,పటాన్ చెరు: అరకొర సౌకర్యాలతోనే విస్తృత పరిశోధనలను గావించి , అద్భుత ఆవిష్కరణలు చేసి ప్రపంచ మానవాళి పురోభివృద్ధికి దోహదపడ్డ మహనీయులను సదా స్మరించుకోవాలని ముంబెలోని హోమీ భాభా జాతీయ సంస్థ ఉపకులపతి , కల్పక్కంలోని ఐజీసీఏఆర్ పూర్వ సంచాలకుడు ప్రొఫెసర్ పీ.ఆర్ . వాసుదేవరావు సూచించారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఆధ్వర్యంలో ‘ శాస్త్రం – శాస్త్రవేత్తలు ‘ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు […]

Continue Reading