గీతమ్ కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ…
– టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల ( అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ వెల్లడించారు . ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మశీ , ఆర్కిటెక్చర్ , హ్యుమానిటీస్ వంటి కోర్సులను గీతం , హెదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ప్రజారోగ్యం , ఐటీ […]
Continue Reading