టీఆరేఎస్ హయాంలో గ్రామాలకు మహార్దశ

సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు, ఇందుకోసం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కేటాయించే ప్రతి పైసాను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం పటాన్చెరు మండల పరిధిలోని కర్ధనూర్, ఘన్ పూర్, పాటి, పోచారం, బచ్చు గూడెం, రామేశ్వరం బండ, ఇంద్రేశం, ఐనోలు, చిన్న కంజర్ల గ్రామాలలో మహాత్మాగాంధీ […]

Continue Reading

కార్మికులకు అండగా ఉంటా _జనకార్మిక సమితి అధ్యక్షులు జనంపల్లి కమల్

మనవార్తలు ,పటాన్చెరు: కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చిన నేను ఉన్నానంటూ ,కార్మికులకు అండగా నిలుస్తా అంటూ జనకార్మిక సమితి అధ్యక్షులు జనంపల్లి కమల్ అన్నారు.పఠాన్ చేరు పాశమైలారం లో గలా క్రౌన్ గోదాం లో బీహార్ వలస కార్మికుడు రవిశంకర్ ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రిలో తీవ్రమైన పరిస్థితి లో ఉన్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు , తోటికార్మికులు అధ్యక్షులు జనంపల్లి కమల్ మరియు చంద్రశేఖర్ గార్లకు సమాచారం అందించారు.ఈ విషయం తెలిసిన వెంటనే క్రౌన్ […]

Continue Reading

కలసికట్టుగా సమస్యలు పరిష్కరించుకుందాం … చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు: అందరం కలిసికట్టుగా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .శనివారం చిట్కుల్ గ్రామాల్లో వార్డు 2,3,5 ల లో సీసీ రోడ్లు కు, గ్రామ ఉప్ప సర్పంచ్,ఎంపీటీసీ నరేందర్ రెడ్డి ,నారాయణ రెడ్డి వార్డు సభ్యుల తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో సిసి రోడ్లు లకు శంకుస్థాపన , గ్రామంలో ఏదైనా […]

Continue Reading