పటాన్‌చెరులోని శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

మన వార్తలు ,పటాన్‌చెరు: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పఠాన్ చేరు లోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి పఠాన్ చేరు జెపి కాలనీ లోనిఉమా మహేశ్వర ఆలయం లో తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తలు. భారీగా తరలివచ్చిన మహిళలు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అంటేకార్తీక పూర్ణిమ రోజున నదీ స్నానం చేసేందుకు […]

Continue Reading

ప్రజా సేవ యే నా లక్ష్యం : గోదావరి అంజిరెడ్డి

రామచంద్రపురం   రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదానకార్యదర్శి గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గోదావరి అంజిరెడ్డి జన్మదిన సంధర్భంగా కార్యకర్తలు యం ఐ జి యందు వివిధ పాఠశాల యందు పరిక్ష ప్యాడ్స్ అందజేశారు. బొల్లారంలొని  కార్మికునికి   హండిక్రప్ట్ ట్రై సైకిల్ అందజేశారు.  బిజెపి నాయకుల అధ్యరంలో పట్టణం లోని షాపింగ్ కాంప్లెక్స్ యందు కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు . అనంతరం గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ […]

Continue Reading

మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు

పటాన్చెరు తెలంగాణ ప్రాంతంలో ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోనీ ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో గల మొహమ్మద్ సుభాని దర్గా ల వద్ద నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చదార్ సమర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, […]

Continue Reading

త్వరలో తెలంగాణలో ఇన్లాండ్ పోర్ట్ !

పటాన్ చెరు: దుబాయ్ కు చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డు విశ్వవ్యాప్తంగా 60 పెద్ద ఓడరేవులు ఉన్నాయని , హైదరాబాద్ చుట్టుపక్కల సరకు రవాణా కోసం టెర్నినల్ను ( ఇన్లాండ్ పోర్ట్ ) నిర్మించాలనే యోచనలో ఉందని , త్వరలో అది సాకారం కావొచ్చని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి చెప్పారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచ్బీఎస్ ) లోని ఆపరేషన్స్ అండ్ […]

Continue Reading

సీఎం కేసీఆర్ ది కపట నాటకం – పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ ది కపట నాటకమని పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి బీజేపీ కార్యాలయంలో గడీల శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహా ధర్నా ఓక నాటకమని, అందులో కేసీఆర్‌ మహానటుడని విమర్శించారు. రైతులపై కేసీఆర్‌ కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న వడ్లు కొనకుండా తరువాత వాటిపై ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నా […]

Continue Reading

బండి సంజ‌య్ కాన్వాయిపై దాడిని ఖండించిన _ బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు , పటాన్చెరు రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నద్రుశ్య వరి కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిమీద టిఆర్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తూ మంగళవారం ఇస్నాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు అనంతరం  శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ తన స్థాయిని మరిచి నీచ రాజకీయాలకు పాల్పడ్తున్నారని ఆరోపించారు.రాజకియంగ బీజేపీని ఎదుర్కోవడం చేత గాక ఇలాంటి చర్యలకు దిగజారుతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కుడా ఇలానే రెచ్చగొట్టి 1200 […]

Continue Reading

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ

56 మంది లబ్ధిదారులకు 30 లక్షల 47 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ పటాన్చెరు ప్రజాసంక్షేమ పథకాల అమలులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 30 లక్షల 47 వేల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో […]

Continue Reading

డేటా సైన్స్ పై గీతం అధ్యాపక వికాస కార్యక్రమం

మనవార్తలు  పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18-20 తేదీలలో ‘డెటా సైన్స్’పై మూడు రోజల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ మంగళవారం తెలియజేశారు. డేటా సైన్స్ అనేది శాస్త్రీయ పద్ధతులు, ప్రక్రియలు, అల్గారిథమ్లు, కంప్యూటర్లను ఉపయోగించే ఒక అంతర్ విభాగం రంగమని, ఇది గణాంకాలు, సమాచార విశ్లేషణ, కంప్యూటర్ శాస్త్రం, వాటి సంబంధిత పద్ధతులను ఏకీకృతం చేయడానికి తోడ్పడుతుందన్నారు. ఈ […]

Continue Reading

రాష్ట్రం లో రైతులకు రక్షణ లేదు:రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు , రామచంద్రపురం: సోమవారం నల్గొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు రామచంద్రపురం పట్టణం లో బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతు ఈ దాడులు పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల పరామర్శకు వెళ్లిన బండి […]

Continue Reading

నూతన విద్యా విధానంలో మార్పుకు పెద్దపీట… – గీతం ఆతిథ్య ఉపన్యాసంలో హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డెరైక్టర్

పటాన్ చెరు: నూతన విద్యా విధానం ( ఎన్ఎస్ఈపీ ) పరివర్తనాత్మక మార్పుకు ఉద్దేశించారని , సృజనాత్మక అంశాల మేలు కలయికతో పాఠ్యాంశాల రూపకల్పనతో సహా వీలయినప్పుడు విద్యను కొనసాగించే వెసులుబాటు కూడా ఉందని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డెరైక్టర్ ( హెస్ఆర్డీసీ ) ప్రొఫెసర్ వె.నరసింహులు అన్నారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ జాతీయ విద్యా విధానం’పై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . గూగుల్లో అందుబాటులో ఉన్న దానికంటే […]

Continue Reading